MarriKindha
- Commenters
- 46
- Top comment
- 2.9K
- Typical top
- 1.2K
- Hit 10K+
- -
Top commenter
My review పాట రాసిన రచయిత చాలా గొప్పగా రాశారు క్రెడిట్ వారికే ఇవ్వాలి ఇలాంటి వి రాయడం చాలా కష్టం Music director ప్రాణం పోశాడు కొత్తగా ఉంది music background music number one good job అన్న Cemara man నీలవేణి సాంగ్ తరువాత మళ్ళీ అలాంటి విజువల్స్ మళ్ళీ Ippudu చూశాను చిత్రీకరణ బాగా ఉంది screen play super కొరియోగ్రాఫర్ సింపుల్ స్టెప్స్ తో పాట హైప్ పెంచాడు 1:44 నుండి 1 :54 amazing స్టెప్స్ super Director is simply super హీరో హీరోయిన్ సైడ్ పాత్రలు చాలా బాగుంది వాళ్ళు మెయిన్ హైలైట్ ఈ సాంగ్ కి Singer's శిరీష గంగమని నా లాంటి వాళ్ళు రోజుకు 10 సార్లు వింటారు అలా ఉంది మీ సింగింగ్ travel lo best song play list అవుతుంది Insta లో మెల్లగా ట్రెండ్ సెట్టర్ సాంగ్ అవుతుంది త్వరలో ప్రొడ్యూసర్ మీ కష్టానికి ఫలితం కొన్ని రోజుల్లో కనిపిస్తుంది మీకు all the best next songs 🎉
Top commenters
“మాధురి కోసం ఈ సాంగ్ చూసా..com back”
“చీర కట్టిన చూడవా నా చింగులన్న చూడవా చీర కట్టిన చూడవా నా చింగులన్న చూడవా చింగులన్న చూడకున్న నాన్నన్న చూడవా ఏం పిలగా కొమురయ్య ఎటో ఏళ్లుతున్నావో ఏం పిలగా కొమురయ్యో కమ్మలు పెట్టిన చూడవా నా చెవులనన్న చూడవా కమ్మలు పెట్టిన చూడవా నా చెవులనన్న చూడవా కమ్మలన్న చూడకున్న నాన్నన్న చూడవా ఏం పిలగా కొమురయ్య ఎటో ఏళ్లుతున్నావో ఏం పిలగా కొమురయ్యో బొట్టు పెట్టిన చూడవా నా బొమ్మలనన్న చూడవా బొట్టు పెట్టిన చూడవా నా బొమ్మలనన్న చూడవా బొట్టునన్న చూడకున్న నాన్నన్న చూడవా ఏం పిలగా కొమురయ్య ఎటో ఏళ్లుతున్నావో ఏం పిలగా కొమురయ్యో కాటుక పెట్టిన చూడవా నా కనులనన్న చూడవా కాటుక పెట్టిన చూడవా నా కనులనన్న చూడవా కటికన్న చూడకున్న నాన్నన్న చూడవా ఏం పిలగా కొమురయ్య ఎటో ఏళ్లుతున్నావో ఏం పిలగా కొమురయ్యో గాజులు పెట్టిన చూడవా నా చేతులన్న చూడవా గాజులు పెట్టిన చూడవా నా చేతులన్న చూడవా గాజులన్న చూడకున్న నాన్నన్న చూడవా ఏం పిలగా కొమురయ్య ఎటో ఏళ్లుతున్నావో ఏం పిలగా కొమురయ్యో ముక్కెర వెట్టిన చూడవా ని పక్కన్నున్న చూడవా ముక్కెర వెట్టిన చూడవా ని పక్కనున్న చూడవా ముక్కెరన్న చూడకున్న నాన్నన్న చూడవా ఏం పిలగా కొమురయ్య ఎటో ఏళ్లుతున్నావో ఏం పిలగా కొమురయ్యో పూలు పెట్టిన చూడవా నా వాలు జడను చూడవా పూలు పెట్టిన చూడవా నా వాలు జడను చూడవా పువ్వులన్న చూడకున్న నాన్నన్న చూడవా ఏం పిలగా కొమురయ్య ఎటో ఏళ్లుతున్నావో ఏం పిలగా కొమురయ్యో”
“Instagram lo song vini vachi chuse vallu 😅”
“Manchi come back ichavuu madhuri all the best for your future ❤️🩹💐”
“Recent ga villa viral video Insta lo chusi vachi chusina vallu unte like cheyandi.mawaa 😮😂”
“Music : మించిపోయింది DJ : మిక్సింగ్ దంచి కొట్టింది 💃 Choreography : అదిరిపోయింది Cast : ముద్దుగుమ్మ 😊 Expressions : మించేసింది❤ Castums : వేరేలా చూపించి ఉంటే బాగుండు అనిపించింది కానీ మొత్తానికైతే *మర్రికింది* మర్రి సూసెలా ఒక మంచి ఊపు ఉన్న DJ తో దూసేసుకొచ్చింది😉🕺🏻💃”
“Insta చూసిన వచ్చిన... 🔥”
“సూపర్ పాట. సోదమ్మ మరియు స్టెప్పులు మీ డాన్సర్స్ లొకేషన్స్ అన్ని మస్త్ అన్పిస్తుంది 🌹ఇలాంటి పాటలు విని చాలా రోజులుఅయ్యింది 🎉స్వచ్చమైన పల్లెటూరు పాట..”
“Madhuru rathod respect button 👆🎉 bumper hit song 🎶”
“99% positive comments.. that’s the power of Madhuri Rathod ❤”
“మాధురి రాథోడ్ నుంచి గట్టి కమ్ బ్యాక్ పడింది 💥🤙”
“సినిమాల్లో పాటలకన్నా మీ ఫోక్ సాంగ్స్ కె ఎక్కువ క్రెస్ ఉంది నిజంగా ఆ ప్రమీల సాంగ్ ఈ సాంగ్ చూస్తే ఒక లైఫ్ కన్పిస్తుంది 👌👌👌👌👌👌👌👌💚💚💚💚💚💚💚💚💚💚💚💚”
“Vala wife vedio petaka nalaga song chudaniki vachinavalu like cheyandi”
“ఇది కదా పాట అంటే ఇది కదా తెలంగాణ సంస్కృతి అంటే ఇది కదా తెలంగాణ ప్రేమ ఆప్యాయతలు అనురాగాలు అంటే ఇది కథ జానపద సాహిత్యం అంటే ఇది కదా చెల్లెళ్ళ అనుబంధం అంటే ఇలాంటి అద్భుతమైన పాటలను అందించి తెలంగాణ భాషను సాహిత్యాన్ని చూసి ప్రజలందరూ ఇలాంటి పాటలను చూసి ఆనందిస్తున్న వేళ @marrikindha you tube Channel గారికి చాలా ధన్యవాదములు ఇలాంటి పాటలు ఇంకా రావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.. అభినందనలు❤💐🎉🥰”
“Singer lyrics:- మామిడి మౌనిక గమ్మతున్నయ్ Cast :- మన మనసులున్న సుబ్బి సుబ్బడు సూపరే Music చెప్పల్ల ఇగ🎉 అండ్ల మల్ల మర్రికింద స్టూడియోలా సుపరే గాధ పాట ఇగ ఈ పాట మాంచి విజయం సాధించాలని మీ శ్రేయోభిలాషి”
“Telangana Folk songs ఇష్టమైనా వాళ్ళు ఒక like వేసుకోండి.🔥”
“Maku kuda same intercast marriage parents oppukomi pelli chesaru ...E song maku chala Connect aindhi because memu intlo oppinchadaniki chala kastalu paddam... Finally we are sooo Happy on this day ❤.....11/05/2025”
“పాట మొత్తం పనికొసమే పాకులాడుతున్నరు అడ్డం వచ్చే వాళ్లందరినీ నారికేయలి అమ్మాయికి మంచి భవిష్యత్ వుంది పాట చాలా బాగుంది”
“నయం అన్న జానూ lyri పెట్టలేదు బ్రతికించావ్, చూడలేక చేస్తుంటిమి, సాంగ్ and డాన్స్ సూపర్, వెరీ నైస్ 🔥🔥🔥🔥🔥👌👌👌👌👌”
“లైక్ కొట్టిన చూడవా...కామెంట్ అన్న చూడవా. ఫోక్ సాంగ్స్ లో మీ కన్నా బాగా చేసేవారు ఎవ్వరు లేరు... డ్యాన్స్ ఇరగదీసారు...👌🏻👌🏻👌🏻👌🏻”
“మాధురి రాథోడ్ గారికి మేము అందరం సపోర్ట్ చేస్తాం ❤”
“Lyrics - 10/10 Acting - 10/10 Dance - 10/10 Feels like a real village conversation.🌾❤️”
“చాలా రోజుల తర్వాత ఒక మాంచి రీమిక్స్ కు ఎంజాయ్ చేసిన”
“ఈ పాట ఎంతమందికి నచ్చింది”
Top comments
No comments this week
Tools for creators
- Open YouTube Studio
YouTube Studio
OfficialYour YouTube stats and comments.
- Open vidIQ
vidIQ
FreeFind video ideas that get views.
- Open TubeBuddy
TubeBuddy
FreeSEO and A/B tests inside YouTube Studio.