Skip to content
@SivanagiReddy0099

@SivanagiReddy0099

#20,042 overall36 subs YouTube
Likes
14.4K
Comments
1
Top comment
14.4K
Creators
1

Top comment

నా తెలంగాణ కోటి రత్నాల వీణ నేను వర్క్ మీద రాజమండ్రి వెళ్లిన...వర్క్ కంప్లీట్ చేసుకొని అన్నవరం కార్ బుక్ చేసుని వెళుతున్న టైం లో కార్ లో మన తెలంగాణ ఫ్లోక్ సాంగ్స్ వింటూనారు... అన్న ఈ సాంగ్స్ ఏమి బాగుంటాయి... అంటే అన్న నా కార్ లో మొత్తం ఈ సాంగ్స్ ఐ ఉంటాయి... మీ తెలంగాణ లో మట్టి లో మాణిక్యం... ఉంటోంది.. సృష్టిలో ఉన్న ప్రతి దాని మీద పాటలు రాసే గొప్పతనం మీ తెలంగాణ కవులకు మాత్రమే ఉంది అనే అన్నాడు... అది విన్న నేను పుట్టిన తెలంగాణ ని పొగుడుతుంటే నా చేతి మీద ఉన్న వెంట్రుకలు నిగ్ర పోడుచుకున్నాయి.... జై తెలంగాణ... జై జై తెలంగాణ 🙏🙏🙏🙏

14.4K likeson VEDHAS MUSIC

BASINGA BALAALU FULL SONG | KALYAN KEYS | SHEKAR VIRUS | ESHWAR SAI | VAISHNAVI SONY | VEDHAS MUSIC

Tools for commenters